భలే రుచి - ఆరోగ్యానికి రుచికరమైన వంటలు ( Isha Ruchi - A Taste of Well-Being, Telugu Edition)

₹ 300
- +
Van

Free shipping above Rs 950

Van

Within 24-48 hours Fast Dispatches

EMI

Secure Payments

shipping

Product of India

shipping

Holistic Well-being

Product Description

మన శ్వాశ, తాగేనీరు, నడిచే నేల, మన కంటికి కనిపించే పచ్చదనం, తీసుకునే పండు, కాయ అన్నీ మన శరీరానికి, ఆత్మకు, జీవితానికి bhచాలా మంచివి అంటారు సద్గురువు.

ఈ యాంత్రిక జీవితంలో భోజనం అలవాట్లు మారి ఫాస్టుఫుడ్ లోకంలో పడిపోయి, మన శరీరానికి సరిఅయిన పోషణ నివ్వడం లేదు. సులువుగా దొరికే ఆహారం వదిలేసి, నాగరికత అనే పేరుతో
ఫాస్టుఫుడ్ కి వెళుతున్నాం.
శరీర ఆరోగ్యానికి మంచి భోజనం ఆధారం. యిందులో రెండు వందలకు పైగా వంటకాల రకాలను వివరించడం జరిగింది. ఇవి సద్గురువు ఆలోచనలను మనకందిస్తున్నాయి. మన జీవితంలో మంచి ఆరోగ్యానికి ఇది నూటికి నూరుశాతం ఆచరణీయ విధానం.
యిక మీరు తీసుకునే ఆహారం అంతా విందు భోజనం అగుగాక. ప్రతి భోజనం అమృతతుల్యమగు గాక.

More Information

More Information
SKU: ME0007502400

Proceeds from Isha Life are used to bring well-being to people and communities.

notify

User Reviews

5/5
1 reviews
5
0
4
0
3
0
2
0
1
0
Ratings & Reviews
You will be the first to review this. Give it a go!